Tapipto
Disciple of Prayer
Praise the lord Naa peru muralikumar(24) nenu grama sarpanch gaa poti chestunna.idi naa vunna alochana batti kadu.devudu natho vaakyam dvara paristhi atma dvara darishinam drava ra cheppadukani. maa pakshamna okaru kudaa leru devudu chala rajulu krutyam e vaakyam dvara matalu andaru. Isaiah(యెషయా గ్రంథము) 60:22 22.వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.enko vakyam Jeremiah(యిర్మీయా) 1:19 19.వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.e vakyam dvara matali adaru.Jeremiah(యిర్మీయా) 1:12 12.యెహోవానీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను.devudu e vakyam dvara matalu adaru. kani maa vaipu okaru leru kani devudu matalu aadutunnaadu e roju e vakyam dvara matalu adaru.మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును. 2దినవృత్తాంతాలు - 20:17matalu adaru kani memu maa venuka prajalu lerani bhayam padutunnaam repu election jarigindi memu gelavaalani prayer cheyandi..repu devudu thana dhuthalu tho vacchi maku vijayam istaanani paristhi atma tho matalu adaru.meru maa koraku prayer cheyandi. Thank you