Ektromia
Disciple of Prayer
Praise the lord. My Name is ###, wife name ###. నా భార్యకి జ్వరం తలనొప్పితో బాధపడుతుంది ఎప్పుడు ఎక్కువగా నిద్ర వస్తుంది అంటుంది నా భార్యకు జ్వరం తలనొప్పి తగ్గేలాగా ఆ నిద్రమత్తు నుంచి బయటపడేలాగా ప్రేయర్ చేయండి దయచేసి. నాకు ఇద్దరు బాబులు పెదబాబు పేరు ###, చిన్న బాబు పేరు ###. పిల్లలకు కూడా స్కూల్లో వస్తుంది అట. దయచేసి ఈ నిద్ర బారి నుంచి పిల్లలు కూడా బయటపడేలా ప్రేయర్ చేయండి. ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరికొకరికి అనారోగ్యం రావడం డబ్బులు వేస్ట్ కావడం జరుగుతుంది దయచేసి అలా జరగకుండా ప్రేయర్ చేయండి. నేను వేరే స్టేట్లో ఉద్యోగం చేస్తున్నాను, నా భార్య ### ఒక దగ్గర, నేను ### ఒక దగ్గర ఉంటున్నాము. దయచేసి దేవుడు మా అందరినీ కలిపే లాగన అవసరమైనటువంటి జాబు ఇచ్చే లాగున ప్రేయర్ చేయమని అడుగుచున్నాను. మమ్మీ డాడీ కి వందనాలు.