Ektromia
Disciple of Prayer
Praise the lord.my Name is mahendar wife name manjula. నా భార్యకి జ్వరం తలనొప్పితో బాధపడుతుంది ఎప్పుడు ఎక్కువగా నిద్ర వస్తుంది అంటుంది నా భార్యకు జ్వరం తలనొప్పి తగ్గేలాగా ఆ నిద్రమత్తు నుంచి బయటపడేలాగా ప్రేయర్ చేయండి దయచేసి. నాకు ఇద్దరు బాబులు పెదబాబు పేరు యాదిత్య చిన్న బాబు పేరు కృతిక్ పిల్లలకు కూడా స్కూల్లో వస్తుంది అట. దయచేసి ఈ నిద్ర బారి నుంచి పిల్లలు కూడా బయటపడేలా ప్రేయర్ చేయండి. ఇంట్లో ఎప్పుడు చూసినా ఎవరికొకరికి అనారోగ్యం రావడం డబ్బులు వేస్ట్ కావడం జరుగుతుంది దయచేసి అలా జరగకుండా ప్రేయర్ చేయండి. నేను వేరే స్టేట్లో ఉద్యోగం చేస్తున్నాను నా భార్య ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటున్నాము దయచేసి దేవుడు మా అందరినీ కలిపే లాగన అవసరమైనటువంటి జాబు ఇచ్చే లాగున ప్రేయర్ చేయమని అడుగుచున్నాను. మమ్మీ డాడీ కి వందనాలు