Shulhan
Disciple of Prayer
Prais lord sister. Na Peru kalpana madi Warangal daggara wardhannapet. Ma Ayana Peru nagaraju. Nenu vivahaniki munde devuni తెలుసుకున్నాను కానీ మా ఆయన వాళ్ళు నమ్ముకులేదు మాకు వివాహం జరిగి 12years అవుతుంది అప్పుల వల్ల మేము హైదరాబాద్ కు వెళ్ళాము ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలని, మాకు పిల్లలు కూడా లేరు. రీసెంట్ గా న భర్తకు heart stroke vachi చనిపోయాడు ఇవాళ్టికీ 8days avuthundi. Nenu ఎలా బ్రతకాలి నాకు తోడు లేదు,పిల్లలు లేరు అప్పుల వాళ్ళు ph చేస్తున్నారు. మా అత్తమ్మ ఆడపడుచు వాళ్ళు నేనే చంపాను అంటున్నారు నాకు brathakalo చావలో అర్థం కావడం లేదు దేవుడు న జీవితంలో ఇంత వేదనను పెట్టాడు. ఆదరించే వాళ్ళు లేరు, ఓడర్చే వాళ్ళు లేరు నా భర్త గుర్తు vachinappudala చావలి అన్పిస్తుంది నా బ్రతుకు పరిష్కారం ఏంటి మీరే చెప్పండి please