Anonymous
Beloved of All
నా పేరు రాకేష్ (నంద్యాల జిల్లా), నా భార్య పేరు పావని సుధా, మాకు ఒక బాబు(ర్యాన్ లేనార్డ్)కి 2సం"పూర్తి అయినవి. నా భార్య, నన్ను నా కుమారున్ని విడిచి(2023 అక్టోబర్ 11 మద్యరాత్రి)వెళ్లిపోయింది, ఇతరుల మీద వ్యామోహం తో, చెప్పటానికే చాలా బాధాకరం. గడిచిన కాలం(20203 డిసెంబర్)లో విడాకులు కావాలని చాలా ఒత్తిడి చేశారు, దేవుని కృప వలన ఎవరికి భయపడక, అధికారులందరిని ఎదుర్కొనే శక్తి ఇచ్చాడు, ఆయనకే మహిమ కలుగును గాక. ప్రస్తుత సమయం లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తను విడాకులు కావాలని అడగకుండా,దేవుడు తన మనస్సు మర్చునట్లు మరువక ప్రార్ధించండి. ఎందుకంటే విడాకులు ఇవ్వటం వాక్యానికి అంటే దేవునికి విరుద్ధమైన కార్యం, ఆయనకు హేయమైనది. పిల్లవాడు: తల్లి ఉంటే చాలు సంతోష పడతాడు, నా తల్లి ఇలాంటిది,అలాంటిది అని అనుకోడు, తల్లి ద్వారా పొందుకోవలసినవి ముఖ్యంగా బైబిల్ లో చెప్పబడినట్లు తల్లి అదరించునట్లు నేను మిమ్మును అదరిస్తాను అని అంటున్నాడు దేవుడు, అట్టి ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలు తల్లి వలన పొంది, దేవుని కొరకు మా కుమారున్ని ప్రతిష్ఠార్పణముగా అర్పించునట్లు, అలాగు మంచి బోధలో, ఆయన వాక్యపు వెలుగులో నడిపించునట్లు తల్లిగా తండ్రిగా దేవుడు మాకు జ్ఞానము తెలివి గల మనసుతో దేవుడే తనలో కార్యము జరిగించి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి కుటుంబంతో కలిసి ఉండుటకు ప్రార్థించండి... మా అత్తమామలు(వీరి వలనే ఇంకా ఆమె ఇంకా తన ఇష్టానుసారంగా చేస్తుంది)ఆమెను విడిచి పెట్టక, అనుదినం దేవుని మాటలు చెప్పి, కుటుంబంతో కలిసి ఉండాలన్న ఆశను వారు కలిగించులాగున ప్రార్ధన