Topic Automatically Translated From Telugu Language:
My name is Maunika and our place is Guntur. I have been married for 1 yr. My husband, aunt and uncle have been harassing me ever since I got married. My parents gave me the one they asked for in marriage. However, for the sake of my daughter (2yrs ago she left home and fell in love with another boy, now she came home after the birth of the baby) my aunt told my husband that day and beat me and tortured me (even though the boy knew that I had done nothing, but for property, I was a heroine). He left me in the hands of my parents after saying that we will get married) He poured hot oil on me and told me to stay in my house if I am like a servant, otherwise I will leave. So I came to my mother. I stayed in my house for 6 months. Later my aunt came to my house and asked me to take good care of her again and sent me away for honor. The next day she left, she would kill you if you escaped again, she would kill you by turning on the gas and making you work. Since then I have been suffering for my parents many times without food or water. Still six months back. Again now he left me at my house, boy, my aunt didn't even give me rice, my health was bad and I couldn't do any work, so my husband said that my mother won't give you rice, I will put you outside in a hotel, and he brought me to my mother's house and left. He said that if you call, I don't want you, just listen to my mother and come, otherwise we need you. My parents who came to ask were insulted and sent away by aunt and uncle. My mother took gold and borrowed money and gave 10 lakhs of dowry to the boy. Its interest is still being collected. After leaving me for the second time, my parents (three daughters, we, and my sister) did the same thing. Currently, the case is going on. The brother-in-law is harassing my sister for dowry. Because of this, she has not been able to pay for her baby. , bought the police. Ours is a situation where nothing can be done) We are watching hell. Now to get rid of the boy completely, a lawyer notice has been put on me saying that I have tortured my in-laws at home. They are unfairly putting a false case on me and harassing us. If we don't have money, our friends won't even come home. Alone my father, we die day by day fighting. It has been a long time since I have eaten and slept properly. I was a topper in my college but my whole life changed. Even though I study hard so that I don't become a burden to my parents, my husband doesn't even work because of suspicion, they put cases on me to live outside. They are humiliating me. We don't know how many days it will be like this, we don't know whether we will have food, money or whether we will be alive for tomorrow. There is not a day that goes by without begging the Lord Jesus, we have nothing left but our hands to pray for us. Participating in Shaila Paul's fasting prayer, Stephen Paul's prayer. I have faith that God will protect me. But I feel that God will call us tomorrow, my parents, elder sister and me, mocking my difficulties. I don't know what will happen in tomorrow's life, believing that God will save me, if not for me, please pray for my parents, elder sister (his baby) and their happiness and health. Maunika, Guntur.
Source Text:
నా పేరు మౌనిక, మాది గుంటూరు. నాకు పెళ్లయి 1 yr అవుతుంది. పెళ్లి అయిన దగ్గర నుంచి నా భర్త,అత్త,మామ నన్ను వేధిస్తున్నారు. వారు పెళ్ళిలో అడిగిన వన్ని మా తల్లదండ్రులు ఇచ్చారు. అయినా మా అత్త తన కూతురు కోసం (2yr క్రితం ఇల్లు వదిలి వేరే అబ్బాయిని ప్రేమించి పారిపోయింది, ఇప్పుడు పాప పుట్టాక ఇంటికి వచ్చింది) మా అత్త రోజు నా భర్త కి నా పైన చాడీలు చెప్పి నన్ను కొట్టి చిత్ర హింసలు పెట్టారు(అబ్బాయి కూడా నేను ఏమీ చేయలేదని తెలిసినా కానీ,ఆస్తి కోసం, హీరోయిను పెళ్లి చేస్తాము అని చెప్పడంతో తల్లిదండ్రుల చేతికి అప్పగించి వదిలేశాడు) పనిమనిషి లాగా ఉంటేనే నా ఇంట్లో ఉండు,లేక పోతే అని వేడి నూనె నా మీద పోసింది, నేను తప్పించుకొని అబ్బాయి కి చెప్పిన,నువ్వు చనిపోయి పడున్న నేను రాను అని అన్నాడు. దాంతో నేను అమ్మ దగ్గరకు వచ్చేసాను. అలా 6 నెలలు మా ఇంట్లో ఉన్నాను. తర్వాత మా అత్త మా ఇంటికి వచ్చి మళ్ళీ మేము బాగా చూసుకుంటాం అని అడుగగా పరువు కోసం నన్ను పంపించారు. వెళ్లిన మరుసటి రోజే మళ్ళీ ఈసారి తప్పించుకుంటే చంపేస్తా అని గాస్ ఆన్ పెట్టి చంపేస్తా నిన్ను, పని చేయడానికి తెచ్చుకున్న నిన్ను అని చాకిరీ చేయించేది. అప్పటి నుంచి నాకు ఆహారం, నీరు లేక ఎన్నో సార్లు మా తల్లిదండ్రుల కోసం ఓచుకున్నను. తిరిగి ఆరు నెలలు ఇప్పటికీ. మళ్లీ ఇప్పుడు మా ఇంట్లో వదిలేశాడు నన్ను అబ్బాయి, అత్త అన్నం కూడా పెట్టకపోవడంతో నా ఆరోగ్యం పాడై పోయి ఏ పని చేయలేకపోయాను దీంతో నా భర్త మా అమ్మ నీకు అన్నం పెట్టదు, నేను బయట హోటల్లో పెట్టిస్తా అని మా అమ్మ ఇంటికి తెచ్చి ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. ఫోన్ చేస్తే నాకు నువ్వు వద్దు మా అమ్మ మాట వింటేనే రా లేకపోతే అవసరంలా మాకు అని చెప్పాడు. అడగటానికి వచ్చిన మా తల్లిదండ్రులను అత్త మామ అవమానించి పంపారు. మా అమ్మ బంగారం, అప్పులు చేసి మరీ అబ్బాయికి, కట్నం బంగారం 10 లక్షలు పెట్టారు. ఇప్పటికీ దాని వడ్డీలు ఒకపూట తింటూ కడుతున్నారు. నన్ను రెండవసారి విడిచి పెట్టడంతో ఆరోగ్యం, నిద్ర లేక నా తల్లదండ్రులు( ముగ్గురు ఆడ పిల్లలo మేము , మొదట మా అక్కకు కూడా ఇదే రకంగా జరిగింది. ప్రస్తుతం కేసు నడుస్తుంది బావ కట్నం కోసం అక్కను వేధిస్తున్నారు దీంతో బరించలేక వచ్చింది తన కొక పాప , పిల్ల పుట్టిన కూడ మా బావ ఇంతవరకు చూడటానికి రాలేదు డబ్బు తో లాయర్ను, పోలీస్ను కొన్నారు. ఏమీ చేయలేని పరిస్తితి మాది) మేము నరకం చూస్తున్నాం. ఇప్పుడు అబ్బాయి పూర్తిగా వదిలించుకోవడానికి నా పైన లాయర్ నోటీస్ నేనే ఇంట్లో మా అత్తమామలును అబ్బాయిని, హింసించి వెళ్ళాను అని పెట్టారు. అన్యాయంగా నా పై తప్పుడు case పెట్టి మమ్మల్ల్ని వేధిస్తున్నారు. డబ్బు లేక మా వద్ద, మా బందువులు ఇంటికి కూడా రారు. ఒంటరిగా నా తండ్రి, మేము పోరాడుతూ రోజు చస్తున్నాం. సరిగా తిని నిద్రపోయి చాలా రోజులయింది. నేను మా కాలేజ్ లో టాపర్ని, కానీ నా పూర్తి జీవితం మారిపోయింది. నేను నా తల్లిదండ్రులకు బారం అవకూడదు అని కష్టపడి చదివా, అనుమానంతో ఉద్యోగం కూడ నా భర్త చేయనివల,నన్ను బయట బతకనివట్ల,కేసులు పెట్టారు.అవమానం చేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, ఆహారం,డబ్బులు లేక రేపటికి బతికి ఉంటామో లేదో కూడ తెలీదు.ఏసు ప్రభువుని వేడుకొని రోజు లేదు, దయ చేసి మా కొరకు ప్రార్డించమని చేతులు తప్ప వేరే ఏమీ మిగల్లేదు మా దగ్గర. శైలపౌల్ గారి ఉపవాస ప్రార్దనలో పాల్గొంటాము, స్టీఫెన్ పౌల్ గారి ప్రార్దన చేస్తున్నాము. నాకు నమ్మకం ఉంది నన్ను దేవుడు రక్షిస్తాడు అని.కానీ నా కష్టాలు వెక్కిరించి తల్లదండ్రులును,అక్క,చెల్లి, నన్ను రేపటికి దేవుడు మమ్మల్ని పిలుస్తారేమో అనిపిస్తుంది. తెలియదు రేపటి జీవితం ఏమవుతుందో, దేవుడు రక్షిస్తాడు అని నమ్ముతూ నా కోసం కాకపోయినా నా తల్లిదండ్రుల కోసం, అక్క(తన పాప) చెల్లి వారి సంతోషం,ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్ధించండి. మౌనిక, గుంటూరు.