Pylom
Disciple of Prayer
ప్రియమైన దేవుని సేవకుడైన పాల్ దినకరన్ అయ్యగారికి వందనములు నాపేరు వి ప్రేమ్ కుమార్ మాది కడప అయ్యగారు మా కొరకు అనేక దినముల నుండి ప్రార్థిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు అయ్యగారు నా ప్రార్ధన అంశము మీకు తెలిసే ఉన్నది ఎనిమిది నెలల క్రిందట నా భార్య అయిన శ్రావణి నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము అయ్యగారు తరువాత చెన్నై జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్ కి వచ్చి వారితో ప్రీయర్ చేయించుకుని సంతోషముగా ఇంటికి పోయినా నా భార్య అయినా శ్రావణి తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులకి ఇష్టములేక నా పైన కేసు పెట్టి పోలీస్ స్టేషన్ నుండి నన్ను నా భార్య శ్రావణిని విడదీసి నాకు వ్యతిరేకంగా నా భార్యను ఇంటికి తీసుకొని పోయిన తరువాత కొన్ని రోజులు నా భార్య తిరిగి నా యొద్దకు వచ్చుటకు ఎన్నో రకముల ప్రయత్నించినప్పుడు మేము కలవలేకపోయినా అప్పుడప్పుడూ నా భార్య నాకు ఫోన్ చేసి మాట్లాడి నా యద్దకు రావడానికి చాలా ప్రయత్నం చేసినా కూడా మేము కలవలేకపోయినా 2 నెలలు నా భార్య నాతో మాట్లాడింది రావాలని ప్రయత్నించింది తరువాత సుమారు ఇప్పుడు ఆరు నెలల నుండి నా భార్య వద్ద నుండి ఫోన్ కానీ మెసేజ్ గాని లేదు నా భార్యను ఎక్కడ పెట్టారో నాకు తెలియదు ఎలా ఉందో నాకు తెలియదు అయితే ప్రభువు తన ఎడల నాకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు నా భార్య అయిన శ్రావణి ప్రేయర్ చేస్తున్నప్పుడు" నీ భర్త నీకు దూరం కాదు" అని ప్రభువు తన స్వరము ద్వారా నా భార్యతో మాట్లాడినాడు ఆ మాటను బట్టి నేను దేవుని మీద నమ్మిక అనుభూతి చెందాను దేవుడు నాకు అనేకమైన వాగ్దానములు ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు" నీ అంగలార్పు నాట్యము గా మారుస్తాను" అనియు" సంతోషముతో బయలువెళ్లి సమాధానము పొంది తోడుకొని పోబడుదురు" అనియును. నా భార్య గురించి ప్రభువు నాతో మాట్లాడి ఉన్నాడు ఇంకనూ అనేకమైన ఆయన శుభ వాగ్దానముల ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు దేవుని మాటల మీద నమ్మకం కలిగి ఉన్నాను అయితే ఈ 5 నెలల నుండి నా భార్య అయిన శ్రావణికి వివాహముందని వేరే పెళ్లి చేసుకొని ఆమె నన్ను విడిచి వెళ్లిపోయిందని శ్రావణి వాళ్ళు మా ఊరి జనంతో చెప్పి మమ్మల్ని ఎంతగానో గాయీ బాధ కలిగిస్తుండగా దేవుని మాట పైన నమ్మిక కలిగి ఆయన నా భార్యను నా యొద్దకు నడిపిస్తాడు అని నేను ఎంతగానో పరిచయం చేసాను అయితే నన్ను వేధిస్తున్న మాటలను బట్టి ఎంతగానో నలిగి కరిగి బాధలో దుఃఖంలో వేదన కలిగిన మాట ఆధారంగా ఉంటున్నాను నన్ను ఎంతగానో గాయపరుస్తుంది నేను తట్టుకోలేకపోతున్నాను భార్య కొరకు కావించాను దయచేసి నా పరిస్థితిని గుర్తించి నా కొరకు దయతో భారంగా ప్రార్థించి దేవుడు నాయెడల చేసిన తన వాగ్దానములు నెరవేర్చి ఈ నెలలో నా భార్య అయిన శ్రావణి ని నన్ను దేవుడు జత చేసి తన మహిమ కొరకు మమ్మల్ని వాడుకోవాలని దయకలిగి మా కొరకు ప్రార్థించండి నీ పాదాలు పట్టే యేసు ప్రభ వువు నామములో బ్రతిమలాడుతున్నాను దేవుని ఆదరణ కరమైన తన మాటల్లో కోసం ఎదురు చూస్తూ ఉంటాను వందనాలు అయ్యగారు